Skip to content

గవర సోదరులం – మాకు మేమే మిత్రులం

  • by
అడారి వారి పెద్దరికం
ఐతంశెట్టి వారి  నిజాయితీ
బొడ్డెటి వారి జాలి
ఆళ్ల  వారి దయ
భీశెట్టి  వారి కరుణ
భీమిశెట్టి వారి గుణం
బొడ్డెడా వారి వాత్సల్యం
బుద్ధ  వారి దూకుడు
చదరo  వారి నైపుణ్యం
దొడ్డి వారి  కర్తవ్యం
కాళ్ళ వారి అభిమానం
కాండ్రేగుల వారి మానవత్వం
కోడెల వారి భాద్యత
కోయిలాడా వారి చిలిపితనం
కొరిబిల్లి వారి ధైర్యం
మదేటి వారి ఎదురులేనితనం
మరిశెట్టి వారి స్నేహం
మొల్లేటి వారి పలుకుబడి
ఒడిశెట్టి వారి ప్రేమ
పీలా వారి ఆప్యాయత
పెంటకోట వారి బాట
పేటకంశెట్టి వారి చాతుర్యం
పిల్లా వారి చైతన్యం
పొలిమేర వారి గౌరవం
రాజగిరి వారి పౌరుషం
రాపేటి వారి పనితనం
సరగడం వారి చాకచక్యం
సరిస వారి ప్రతిభ
శిలపరశెట్టి వారి ఎదుగుదల
సూరిశెట్టి వారి సహకారం
తనకల వారి దర్జా  
టెక్కలి వారి పలుకుబడి
విళ్లూరి వారి సహవాసం
వేగి వారి ఆతిధ్యం
వెలగ వారి పద్ధతి
యల్లపు వారి పరపతి
కర్రీ వారి తెగువ
ఆచంట వారి సరదా
కనిశెట్టి వారి ఐకమత్యం
పొలమరశెట్టి  వారి గడుసుతనం
అధికంశెట్టి వారి సాంప్రదాయం
అడపా వారి ఔదార్యం
మళ్ళ వారి గర్వం
కొణతాల వారి చరిత్ర
భీమరశెట్టి వారి పట్టుదల
దాడి వారి చలాకీతనం
మద్దాల వారి కితుకులు
?ఇది మా బంధు బలం☝
?మాకు మేమే మిత్రులం?
?మాకు మేమే వీరులం?
?మాకు మేమే ధీరులం?
?మాకు మేమే శూరులం?
?మాకు మేమే బంధువులం?
?మొత్తానికి మేమంతా గవర సోదరులం?
??రక్త సంబధీకులం??
జై గవర జైజై గవర జైజై జై గవర
✊శ్రీనివాస్.భీమరశెట్టి✊
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x